Home Latest News ఆహార సంక్షోభం ముంగిట అగ్రరాజ్యం | ఆహార సంక్షోభం అంచున అమెరికా| షట్డౌన్| ప్రభావం| రాష్ట్రాలు| తీసుకోవడం| స్వంతం – ACPS NEWS

ఆహార సంక్షోభం ముంగిట అగ్రరాజ్యం | ఆహార సంక్షోభం అంచున అమెరికా| షట్డౌన్| ప్రభావం| రాష్ట్రాలు| తీసుకోవడం| స్వంతం – ACPS NEWS

by Admin_swen
0 comments
ఆహార సంక్షోభం ముంగిట అగ్రరాజ్యం | ఆహార సంక్షోభం అంచున అమెరికా| షట్డౌన్| ప్రభావం| రాష్ట్రాలు| తీసుకోవడం| స్వంతం

అక్టోబర్ 31, 2025 9:53AMన పోస్ట్ చేయబడింది


షట్ డౌన్ ఎఫెక్ట్ తో అమెరికా తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్ డౌన్ కారణంగా ఆహార సాయం నిలిచిపోనున్న నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీ ప్రకటించింది. రాష్ట్ర ఆహార సహాయం కోసం 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయనున్నామని న్యూయార్క్ మేయర్ ప్రకటించింది.

ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా అమెరికాలో అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ఏపీ) అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత కారణంగా నవంబర్ నెల ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేయాలని అమెరికా వ్యవసాయ శాఖ రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. షట్ డౌన్ కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లూసియానా గవర్నర్ గత వారమే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ఎస్ఎన్ఏపీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర నిధులు కేటాయించారు.

అదే విధంగా వర్మ్ రాష్ట్రం వచ్చే నెల 15 వరకు నిధుల విడుదలకు ఆమోదం లభించింది. న్యూ మెక్సికో 30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయాన్ని ప్రకటించింది. షట్ డౌన్ నేపథ్యంలో అమెరికాలోని పాతిక రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్‌లు అత్యవసర నిధులు వినియోగించే అధికారం తమకు లేదంటున్న ప్రజలకు ఆహార సాయం కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారా దావాలో నిర్ణయించారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird