Home Latest News హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు నోటిఫికేషన్ | హైదరాబాద్| విజయవాడ| హైవే విస్తరణ| జాతీయ రహదారి| తెలంగాణ| AP| యాదాద్రి భువనగిరి| నందిగామ| సీఎం రేవంత్ రెడ్డి| కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ACPS NEWS

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు నోటిఫికేషన్ | హైదరాబాద్| విజయవాడ| హైవే విస్తరణ| జాతీయ రహదారి| తెలంగాణ| AP| యాదాద్రి భువనగిరి| నందిగామ| సీఎం రేవంత్ రెడ్డి| కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ACPS NEWS

by Admin_swen
0 comments
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు నోటిఫికేషన్ | హైదరాబాద్| విజయవాడ| హైవే విస్తరణ| జాతీయ రహదారి| తెలంగాణ| AP| యాదాద్రి భువనగిరి| నందిగామ| సీఎం రేవంత్ రెడ్డి| కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నవంబర్ 5, 2025 7:09PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి. మీ పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ, తెలంగాణ ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల్లో భూసేకరణ బాధ్యతలను అధికారులకు అప్పగించారు. తెలంగాణ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో 9 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో భూసేకరణ పనులను జైట్ కలెక్టర్లకు అప్పగించారు. ఎన్టీఆర్ ఏర్పాటు నందిగామ మండలంలో 4 గ్రామాలు భూసేకరణ చేయనున్నారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird