Home Latest News ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి | ఫ్యాక్టరీలో పేలుడు| ఒకటి| చనిపోయిన| గాయపడిన| వికారాబాద్ – ACPS NEWS

ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి | ఫ్యాక్టరీలో పేలుడు| ఒకటి| చనిపోయిన| గాయపడిన| వికారాబాద్ – ACPS NEWS

by Admin_swen
0 comments
ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి | ఫ్యాక్టరీలో పేలుడు| ఒకటి| చనిపోయిన| గాయపడిన| వికారాబాద్

నవంబర్ 7, 2025 2:55PMన పోస్ట్ చేయబడింది


వికారాబాద్ జిల్లాలో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా లక్ష్మిదేవిపల్లిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం (నవంబర్ 6) రాత్రి ఈ పేలుడు సంభవించింది.

సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ఫర్నేస్ పేలిపోవడంతో అలీ, రషీద్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ వైద్య ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ మరణించాడు. రషీద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird