
నవంబర్ 11, 2025 8:00PMన పోస్ట్ చేయబడింది
.webp)
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి ప్రదర్శించాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనుకకు తీసుకున్నారు.
కొంత సమయం ఇస్తే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని చెప్పారు. జనవరి 21 వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. యూరప్ పర్యటనకు వెళితే ఈ నెల 14 వరకు కోర్టుకు హాజరు కావాలని గతంలోనే సీబీఐ కోర్టు సూచించిన విషయం తెలిసిందే.
