Home Latest News వ్యభిచార ముఠా గుట్టురట్టు.. చదువు పేరుతో గలీజ్ దందా | విదేశీ వ్యభిచార రాకెట్| హైదరాబాద్ వ్యభిచార రాకెట్| మియాపూర్ పోలీసులు| డారియస్| విదేశీ మహిళల వ్యభిచారం| లైబీరియా విద్యార్థి వీసా| కెన్యా ఉగాండా మహిళలు| సైబరాబాద్ SOT రైడ్| న్యూ హఫీజ్‌పేట| వ్యభిచార ముఠా గుట్టురట్టు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు – ACPS NEWS

వ్యభిచార ముఠా గుట్టురట్టు.. చదువు పేరుతో గలీజ్ దందా | విదేశీ వ్యభిచార రాకెట్| హైదరాబాద్ వ్యభిచార రాకెట్| మియాపూర్ పోలీసులు| డారియస్| విదేశీ మహిళల వ్యభిచారం| లైబీరియా విద్యార్థి వీసా| కెన్యా ఉగాండా మహిళలు| సైబరాబాద్ SOT రైడ్| న్యూ హఫీజ్‌పేట| వ్యభిచార ముఠా గుట్టురట్టు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు – ACPS NEWS

by Admin_swen
0 comments
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. చదువు పేరుతో గలీజ్ దందా | విదేశీ వ్యభిచార రాకెట్| హైదరాబాద్ వ్యభిచార రాకెట్| మియాపూర్ పోలీసులు| డారియస్| విదేశీ మహిళల వ్యభిచారం| లైబీరియా విద్యార్థి వీసా| కెన్యా ఉగాండా మహిళలు| సైబరాబాద్ SOT రైడ్| న్యూ హఫీజ్‌పేట| వ్యభిచార ముఠా గుట్టురట్టు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు

నవంబర్ 12, 2025 10:57AMన పోస్ట్ చేయబడింది


మియాపూర్‌లో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేసి…..నిర్వాహకుడితో సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసి… జైలుకు పంపించారు. ఒక విదేశీ జాతీయుడు విద్యార్థి వీసా పై ఇండియా కి వచ్చి… హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో మియాపూర్‌లో నివాసముంటూ, ఉపాధి కోసం నగరానికి వచ్చిన కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళ లకు ఉపాధి పేరుతో మాయ మాటలు చెప్పి వారి చేత బలవంతంగా వ్యభిచారం చేస్తున్నాడు.

అధికారులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకుని వారిని రెస్క్యూ హోంకు నిర్వహించారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.

ఈ వ్యభిచార రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) అనే యువకుడు నియమించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతడు 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, మియాపూర్ పరిధిలో స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఆన్‌లైన్‌లో చదువుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే… మరో వైపు ఈ వ్యభిచార దందాకు తెరలేపాడు.

కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళ లను ఉపాధి పేరుతో నమ్మించి… మోసం చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపు.. ఈ దందాను నడిపిస్తున్నట్లుగా విచారణలో తేలింది.పోలీసులు నిందితుడు డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించినట్లు, ప్రధాన నిందితుడైన డేస్‌ను రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird