Home Latest News సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం | సర్పంచ్ ఎన్నిక కోసం అల్లు అర్జున్ ప్రచారం| ai| వీడియో| వైరల్| సామాజిక – ACPS NEWS

సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం | సర్పంచ్ ఎన్నిక కోసం అల్లు అర్జున్ ప్రచారం| ai| వీడియో| వైరల్| సామాజిక – ACPS NEWS

by Admin_swen
0 comments
సర్పంచ్ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రచారం | సర్పంచ్ ఎన్నిక కోసం అల్లు అర్జున్ ప్రచారం| ai| వీడియో| వైరల్| సామాజిక

డిసెంబర్ 10, 2025 1:56PMన పోస్ట్ చేయబడింది


తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకుంటున్న తీరు ఆసక్తి కలిగిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు వినయంగా ఆలోచిస్తున్నారు.
మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి తన ప్రచారం కోసం ఏకంగా ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నే రంగంలోకి దింపారు. తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేస్తున్నారు.

ఆగండాగండి వాస్తవంగా అల్లు అర్జున్ సర్పంచ్ అభ్యర్థికోసం చేయలేదు. అలా అందుకోసం సర్పంచ్ అభ్యర్థి ఏఐ టెక్నాలజీతో ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird