Home Latest News ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ మాయం.. ట్రాంప్ ఫొటో సహా | ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్| బిల్ క్లింటన్| మైఖేల్ జాక్సన్| మెలానియా| ఎప్స్టీన్| బిల్ గేట్స్| వుడీ అలెన్| ఉక్రెయిన్| లిథువేనియా – ACPS NEWS

ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ మాయం.. ట్రాంప్ ఫొటో సహా | ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్| బిల్ క్లింటన్| మైఖేల్ జాక్సన్| మెలానియా| ఎప్స్టీన్| బిల్ గేట్స్| వుడీ అలెన్| ఉక్రెయిన్| లిథువేనియా – ACPS NEWS

by Admin_swen
0 comments
ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ మాయం.. ట్రాంప్ ఫొటో సహా | ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్| బిల్ క్లింటన్| మైఖేల్ జాక్సన్| మెలానియా| ఎప్స్టీన్| బిల్ గేట్స్| వుడీ అలెన్| ఉక్రెయిన్| లిథువేనియా

డిసెంబర్ 21, 2025 4:27PMన పోస్ట్ చేయబడింది


ఎప్‌స్టీన్ తాజాగా విడుదల చేసింది, అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్స్ వంటి ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. అవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని ఫైళ్లు మాయమవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాయమైన 468 నెంబరు ఫైళ్లలో ట్రంప్‌తో పాటు మెలానియా, ఎప్‌స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ ఫొటోలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా విడుదలైన ఫొటోలలో నేరగాళ్లే కాకుండా.. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం విస్తుగొలుపుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత భాషావేత్త నోమ్ చోమ్స్కీ , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లాంటి వారు ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు.

గతంలోనే వీరికి ఎపి స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ తాజా చిత్రాలు ఆ బంధాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఫొటోలతో పాటు కొన్ని కీలకమైన చాటింగ్ స్క్రీన్ షాట్‌లను కూడా కమిటీ బయటపెట్టింది. అందులో ‘నేను ఇప్పుడే అమ్మాయిలను పంపుతున్నాను’ అనే అర్థం వచ్చే సందేశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఎపి స్టీన్ నడిపిన అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఎంత బలంగా ఉందో తెలుసుకుంటుంది. ఇతర రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్ పోర్టుల కాపీలు కూడా అక్కడ లభ్యమయ్యాయి.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మహిళల పేర్లను వివరాలను అధికారులు గుర్తించారు. తూర్పు యూరప్ దేశాల నుంచి యువతను ప్రలోభ పెట్టి అమెరికాకు రప్పించి వారిని ప్రముఖుల కోసం వినిగించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఎప్‌స్టీన్ కథనం ప్రకారం బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మోమోలు వంటి కేసులకు సంబంధించిన సున్నితమైన అంశాలు వాటి సమాచారం.

అయితే వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? అనుకోకుండా జరిగిందా? అనే పరిశీలన న్యాయశాఖ చేయలేదు. అదృశ్యమైన ఫైళ్ల విషయం బహిర్గతం అవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలార్నీ జనరల్ పామ్ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ‘ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారా? అమెరికన్ ప్రజలకు , మాకు పారదర్శకత అవసరం’ అని ఎక్స్‌లో ఓ పోస్టులో రాసుకొచ్చారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird