Home Latest News ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్ | ఆహార కల్తీ| హైదరాబాద్| సీపీ సజ్జనార్| ఆహార భద్రత అధికారులు| PD చట్టం| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – ACPS NEWS

ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్ | ఆహార కల్తీ| హైదరాబాద్| సీపీ సజ్జనార్| ఆహార భద్రత అధికారులు| PD చట్టం| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – ACPS NEWS

by Admin_swen
0 comments
ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్ | ఆహార కల్తీ| హైదరాబాద్| సీపీ సజ్జనార్| ఆహార భద్రత అధికారులు| PD చట్టం| డీజీపీ శివధర్ రెడ్డి| హైదరాబాద్ పోలీసులు| సీపీ సజ్జనార్| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

జనవరి 7, 2026 8:05PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్‌ హెచ్చరిక. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కల్తీ నిరోధానికి పోలీస్ శాఖ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠినంగా ఎస్‌వోపీ అమలు చేశారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird