Home Latest News 12న దేశవ్యాప్త సమ్మె | ఫిబ్రవరి 12న జాతీయ వ్యాప్త సమ్మె| వ్యతిరేకంగా| కేంద్రం| కార్మిక వ్యతిరేక| కిసాన్ – ACPS NEWS

12న దేశవ్యాప్త సమ్మె | ఫిబ్రవరి 12న జాతీయ వ్యాప్త సమ్మె| వ్యతిరేకంగా| కేంద్రం| కార్మిక వ్యతిరేక| కిసాన్ – ACPS NEWS

by Admin_swen
0 comments
news-logo

ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు నిచ్చింది. ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో తీవ్రంగా ఉన్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక.

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక, అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌లతో ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించింది.

గత జులైలో జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాతిక కోట్ల మంది ప్రజలు, ఈ సారి ఫిబ్రవరి 12 (గురువారం) జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో అంతకంటే ఎక్కువగా దాదాపు 30 కోట్ల మంది పాల్గొననున్నారనీ కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird