Home Latest News కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం…ప్రధాని కార్యాలయం పేరు మార్పు | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం| PM MODI| సేవాతీర్థం| కొత్త రైల్వే లైన్లు| నారాయణపేట| రాయచూర్| దేవరకద్ర| PM కార్యాలయం – ACPS NEWS

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం…ప్రధాని కార్యాలయం పేరు మార్పు | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం| PM MODI| సేవాతీర్థం| కొత్త రైల్వే లైన్లు| నారాయణపేట| రాయచూర్| దేవరకద్ర| PM కార్యాలయం – ACPS NEWS

by Admin_swen
0 comments
news-logo

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని కార్యాలయం పేరును సేవతీర్థంగా మార్చాలని నిర్ణయించారు. అలాగే ఢిల్లీ- అంబాలా మధ్య 2 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. గూడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర, హైదరాబాద్‌కు ఈ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ – పనాజీ కారిడార్‌లో భాగంగా కొత్త నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది.

80 రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్ల ఖర్చు చేయనుంది. దమాసియా – బిటాడ నర్సాపూర్ మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,584 కోట్లను ఖర్చు చేయనుంది. గోతి- ట్రిమ్‌బక్ – పాల్గర్ సెక్షన్ అబ్రిడేషన్ కోసం రూ.3320 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. గోహుపూర్ – నుమాలిఘర్ మధ్య అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించింది.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird