Home Latest News టీ20 ప్రపంచ కప్…యూఏపై సౌతాఫ్రికా ఘన విజయం | T20 వరల్డ్ కప్| UAE| దక్షిణాఫ్రికా| రికెల్టన్| మార్క్రం| హైదర్ అలీ| జవదుల్లా| అర్పాన్| షారుఖ్| సూపర్-8| T20 ప్రపంచకప్ షెడ్యూల్| క్రికెట్| నరేంద్ర మోదీ స్టేడియం| MA చిదంబరం స్టేడియం| BCCI – ACPS NEWS

టీ20 ప్రపంచ కప్…యూఏపై సౌతాఫ్రికా ఘన విజయం | T20 వరల్డ్ కప్| UAE| దక్షిణాఫ్రికా| రికెల్టన్| మార్క్రం| హైదర్ అలీ| జవదుల్లా| అర్పాన్| షారుఖ్| సూపర్-8| T20 ప్రపంచకప్ షెడ్యూల్| క్రికెట్| నరేంద్ర మోదీ స్టేడియం| MA చిదంబరం స్టేడియం| BCCI – ACPS NEWS

by Admin_swen
0 comments
news-logo

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా యూఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. సపారీల బ్యాటర్లలో రికెల్టన్ (30), మార్క్రమ్ (28), బ్రెవిస్ (36) రన్స్ చేశారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ, జవాదుల్లా, అర్పాన్, షరూఖ్ తలో వికెట్ తీశారు. గ్రూప్ దశలో ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా ఇప్పటికే సూపర్-8కి చేరుకుంది. యూఏఈ టోర్ని నుంచి ఎలిమినెట్ అయింది. సూపర్-8 తలలో సౌతాఫ్రికా ఫిబ్రవరి 22న పడనుంది

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird