Home సినిమావిశ్వంభర సంక్రాంతి 13న? – iDreamPost – ACPS NEWS

విశ్వంభర సంక్రాంతి 13న? – iDreamPost – ACPS NEWS

by
0 comments
విశ్వంభర సంక్రాంతి 13న? - iDreamPost


విశ్వంభర సినిమా విడుదల ఎప్పుడు అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తోంది. కానీ ఎప్పుడు రిలీజ్ అన్నది మాత్రం తెలియడం లేదు. ఈ మధ్య మధ్యలో సంక్రాంతికి వస్తుందనే మాట వినిపిస్తోంది. కానీ మెగాస్టార్ దే మరో సినిమా కాక విడుదల సంక్రాంతికి ఇప్పటికే విడుదలైంది. మరి అలాంటి నేపథ్యంలో విశ్వభర సంక్రాంతికి ఎలా వస్తుంది అన్నది క్వశ్చను.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల తథ్యం అని సూచిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ కు విక్రయించినపుడు ఈ మేరకు నిర్మాతలు మాట ఇచ్చినట్లు డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్లలో వినిపిస్తోంది. అయితే ఈ మేరకు విశ్వభర హీరో మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన తనకు ఫుల్ కాపీ విత్ సిజి వర్క్ లతో కలిపి చూపిస్తే అప్పుడు తాను నిర్మాతలను ఒప్పించడానికి ప్రయత్నించా అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు నవంబర్ 12 లోగా ఫుల్ గా రెడీ అయిన మూవీని మెగాస్టార్ కు చూపించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఒకె అంటే సరిగ్గా విడుదలకు నెల రోజులు ముందుగా రిలీజ్ అనౌన్స్ మెంట్ ఇస్తారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

వి రాజా

You may also like

Leave a Comment