Home Latest Newsతిరుపతి మేయర్ పీఠం కూటమిదే..మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్ ఘన విజయం.! | తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ | తిరుపతి ఎన్నికల ఫలితాలు 2026 | NDA కూటమి | టీడీపీ | జనసేన | BJP | JB శ్రీనివాస్ | మన్యం శ్రీనివాస ప్రసాద్ | తిరుపతి మేయర్ | మేయర్ ఎన్నికల ఫలితాలు | 61712 ఓట్ల మెజారిటీ | మున్సిపల్ ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | YSRCP | టీడీపీ గెలుపు – ACPS NEWS

తిరుపతి మేయర్ పీఠం కూటమిదే..మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్ ఘన విజయం.! | తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ | తిరుపతి ఎన్నికల ఫలితాలు 2026 | NDA కూటమి | టీడీపీ | జనసేన | BJP | JB శ్రీనివాస్ | మన్యం శ్రీనివాస ప్రసాద్ | తిరుపతి మేయర్ | మేయర్ ఎన్నికల ఫలితాలు | 61712 ఓట్ల మెజారిటీ | మున్సిపల్ ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | YSRCP | టీడీపీ గెలుపు – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 66 డివిజన్లకు గాను 60 స్థానాలను కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అభ్యర్థిగా బరిలో నిలిచిన టీడీపీ కూటమి నేత మన్యం శ్రీనివాస ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ 61,712 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

పార్టీల వారీగా గుర్తించారు.. టీడీపీ 36 డివిజన్లలో విజయం సాధించగా, మరో రెండు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. జనసేన 19, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో బలం మొత్తం 60 డివిజన్లకు చేరింది.

మరోవైపు, వైఎస్సార్సీపీ మూడు డివిజన్లలో విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థులు కూడా మూడు స్థానాలను దక్కించుకున్నారు. మొత్తం 66 డివిజన్ల ఫలితాలు ఫలితంగా తిరుపతి నగరపాలక సంస్థపై డీఏ కూటమి ఆధిపత్యం స్పష్టమైంది.

పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు:

టీడీపీ – 36

టీడీపీ (ఏకగ్రీవం) – 2

జనసేన – 19

బీజేపీ – 3

వైఎస్సార్సీపీ – 3

స్వతంత్రులు – 3

మొత్తం – 66 డివిజన్లు


[ Tirupati Municipal Corporation, Tirupati Election Results 2026, NDA Alliance, TDP, Jana Sena, BJP, JB Srinivas, Manyam Srinivasa Prasad, Tirupati Mayor, Mayor Election Results, 61712 Votes Majority, Municipal Elections, Andhra Pradesh Politics, YSRCP, TDP Victory, Tirupati Divisions ]

You Might Also Like

You may also like

Leave a Comment