Home Latest Newsఅర్నబ్ ఎఫెక్ట్: కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్డు మూసి వేత.. అలల ఉధృతికి కొట్టుకుపోయిన వాహనాలు.! | అర్న్బ్ ఎఫెక్ట్ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ క్లోజ్డ్ | సూపర్ టైడ్స్ | వాహనాలు కొట్టుకుపోయాయి – ACPS NEWS

అర్నబ్ ఎఫెక్ట్: కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్డు మూసి వేత.. అలల ఉధృతికి కొట్టుకుపోయిన వాహనాలు.! | అర్న్బ్ ఎఫెక్ట్ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ క్లోజ్డ్ | సూపర్ టైడ్స్ | వాహనాలు కొట్టుకుపోయాయి – ACPS NEWS

by Admin_swen
0 comments
TeluguOne Logo

అర్నబ్ తుఫాను ప్రభావం ఏపీ తీర ప్రాంతంపై తీవ్రంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కాకినాడ నిర్మాణం ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధతికి రోడ్డు బీటలు వారింది, ఉప్పాడ తీరంలో సముద్రంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఇటీవల నిర్మించిన రక్షణ గోడను దాటి అలలు రోడ్డుపైకి, ఇళ్ల వైపు దూసుకొస్తున్నాయి.

ఈ అలల ధాటికి రోడ్డుపై ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. అంతకంతకూ అలల ఉద్ధృతి పెరుగుత ఉప్పాడి, కాకినాడ బీచ్ రోడ్డును మూసివేసిన అధికారులు రాకపోకలను నిలిపివేసారు. కాగా అలల ఉధృతికి బీచ్ రోడ్డుపైకి భారీ బండరాళ్లు కొట్టుకు వచ్చాయి. గతంలో ఎన్నడూ సముద్రం ఇంత ప్రళయ భీకరంగా ఉండటం చూడలేదని స్థానికులు అంటున్నారు. నిముషనిముషానికీ అలల ఉధృతి పెరుగుతోందని మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

[Arnb Effect Kakinada Uppada beach Road Closed, Super Tides, Vehicles Washed Away, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment