Home సినిమాఆర్థిక ఇబ్బందుల్లో మహానటి: షాక్ లో ఫ్యాన్స్! – ACPS NEWS

ఆర్థిక ఇబ్బందుల్లో మహానటి: షాక్ లో ఫ్యాన్స్! – ACPS NEWS

by
0 comments
tmdb-header-middle-logo


మహానటితో పాటు పలు చిత్రాలతో అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చాలా బలంగా నాటుకు పోయిన భామ కీర్తి సురేష్. మహానటితో అయితే సావిత్రిగారిని దించి పడేసింది.ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో అలకతో కూడిన దుఃఖం మాత్రమే కనపడే సన్నివేశం ఒక్కటి చాలు తాను ఎంత పెద్ద నటినో చెప్పడానికి.

అలాంటి కీర్తి సురేష్ మహానటి చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడింది. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. మహానటి తర్వాత ఆరునెలల పాటు సినిమాలు లే క ఖాళీగా ఉన్నాయి. దాంతో ఫైనాన్షియల్ పొజిషన్ తలకిందులు అయ్యింది. ఏంటి మీరింకా నమ్మడం లేదా! మహానటి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆరునెలల గ్యాప్‌లో ఎలా దాచుకోవాలో, ఎలా ప్లానింగ్ చేసుకోవాలో తెలిసిందని కీర్తి సురేష్ నే స్వయంగా తన నోటితో చెప్పింది.

ఇది కూడా చదవండి: అమృతాన్నికురిపిస్తున్నఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్: ఎవరో గుర్తుపట్టారా!

కీర్తి ఈ నెల 30 న ‘అక్క’ అనే వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ వేదికగా గుడ్ మార్నింగ్ చెప్పనుంది. జనవరి 12 విడుదల, రౌడీ జనార్ధన వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లు ఆమె జాబితాలో ఉన్నాయి.

[Keerthy Suresh About Financial Struggles, Keerthy Suresh, Mahanati movie, Keerthy Suresh financial struggles, Keerthy Suresh news, Tollywood updates, South Indian actress, Telugu Cinema News, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

You may also like

Leave a Comment